India Languages, asked by 6agreeshmastate, 18 days ago

' రామసక్కని' దృశ్యం చెరువు దగ్గర ఏయే సందర్భాలలో కనిపిస్తుంది?​

Answers

Answered by aadianshuman1234
1

Answer:

pls mark me as BRAINLIEST

Explanation:

సురేష్ ప్రొడక్షన్స్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై. లి. సమ్యుక్తంగా నిర్మించించబడిన 2014 తెలుగు సినిమా "దృశ్యం". ఫ్యామిలీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన అరుదైన తెలుగు సినిమాల్లో ఒకటైన ఈ సినిమా మలయాళంలో 2013లో మోహన్ లాల్, మీనా, ఆశా శరత్, సిద్ధిక్ ముఖ్యపాత్రలు పోషించిన దృశ్యం సినిమాకి అధికారిక రీమేక్. 1980లలో నటిగా వెలిగిన శ్రీప్రియ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా దగ్గుబాటి సురేష్ బాబు, శ్రీప్రియ భర్త మరియూ నిర్మాత రాజ్ కుమార్ సేతుపతి ఈ సినిమాని సమ్యుక్తంగా నిర్మించారు.[1] దగ్గుబాటి వెంకటేష్, మీనా, నదియా, నరేష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో కృతిక జయకుమార్, ఎస్తర్, రవి కాలే, సమీర్, సప్తగిరి, చలపతిరావు, చైతన్య కృష్ణ, రోషన్ బషీర్ మొదలగువారు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.[2] ఈ సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్ సినీరంగంలో 50 ఏళ్ళు పూర్తిచేసుకుంది.[3]

Similar questions