India Languages, asked by donthireddyharini918, 10 hours ago

నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు. రావనుడు ఏకాండ లోనిది. రామాయణం)​

Answers

Answered by sujithv7a
0

Answer:

I don't know this language so it is the correct answer for this questions please call me at your convenience and let me a brainlist is the answer to this question to ask the same thing as me

Answered by sumanjakhar011289
0

Answer:

యుద్ధకాండ లేదా యుద్ధ కాండము రామాయణం కావ్యంలో ఆరవ విభాగము. భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది. వీటిలో యుద్ధ కాండ ఆరవ కాండము. ఇందులో 131 సర్గలు ఉన్నాయి.

Explanation:

please mark me as brainlist

Similar questions