India Languages, asked by chbhaskar1980, 19 days ago

ప్రాణాలుగొల్పోవు విడదీసి సంధి పేరు రాయండి

Answers

Answered by tejasvsharma370
0

Answer:

జవాబు ఏమిటంటే

Explanation:

1)  ప్రాణాలు కోల్పోవు =ప్రాణాలు+   కోల్పోవు.    (గసడదవా దేశ సంధి.)  

2)ముట గట్టు =      మూటన్    +కట్టు.     (సరలా దేశ సంధి.)  

౩)ఆసువోయుట =     ఆశు+     పోయుట   (గసడదవా దేశ సంధి.)  

4)కాలుసేతులు =      కాలు+    చేయి     ((గసడదవా దేశ సంధి.)  

5)పూచెను గలువలు =     పూచెను+కాలువలు (సరళా దేశ సంధి)  

6)ఏకైక    =ఏక+ఏక     ( వృద్ది సంధి)  

7)వసుదైక     =వసుధ+ఏక (వృద్ది సంధి)

8)దేసైస్వర్యం  = దేశ+   ఐశ్వర్యం (వృద్ది సంధి)  

9)  నాట కౌచిత్యం =     నాటక+ఔచిత్యం.  

పై ప్రశ్న డా; పాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.సంఘటనల మధ్య సంబoదాన్ని  కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది.

దయచేసి నన్ను బ్రెయిన్‌లీస్ట్‌గా గుర్తించండి

Similar questions