''మేలు కొలుపు'' పాఠం ఏ అనుబంధం నుండి గ్రహింపబడినది ?
Answers
Answer:
1. అమ్మ ఒడి
కవి : బి.వి నరసింహారావు
బాడిగ వెంకట నరసింహారావు కవి (15.8.1913 - 6.1.1994)
కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు.
'బాలరసాలు', 'పాలబడి పాటలు, “ఆవు-హరిశ్చంద్ర', 'బాల తనం', 'చిన్నారి లోకం', 'పూలబాలలు ఋతువాణి' వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు.
'బాలబంధు'గా ప్రసిద్ధులు,
బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బి.వి.నరసింహారావుపెట్టుకున్నారు.
వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన 'అనార్కలి' నాటకంలో అనార్కలి పాత్ర ధరించి, 'అనార్కలి నరసింహారావు గా ఖ్యాతి గడించారు.
ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బి.వి. నరసింహారావు సంపూర్ణ రచనలు రెండవ సంకలనం లోనిది
2. తృప్తి
కవి :
సత్యం శంకరమంచి (3.3.1937 - 21.5.1987)
గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు.
'అమరావతి కథలు', 'కార్తీక దీపాలు' కథా సంపుటాలు, 'రేపటి దారి', 'సీత స్వగతాలు', 'ఆఖరి ప్రేమలేఖ', 'ఎడారిలో కలువపూలు' మొదలైన నవలలు, హరహర మహాదేవ నాటకం, దిన, వార పత్రికలలో అనేక వ్యాసాలు రాశారు.
Explanation:
హరహర మహాదేవ నాటకం, దిన, వార పత్రికలలో అనేక వ్యాసాలు రాశారు.
1979లో “అమరావతి కథల'కు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.
ఈ పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలు లోనిది.
పాత్ర : పూర్ణయ్య / బావగాడు
"లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోంది"
"సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం? రెండు ఆకులు కలిపి వేయించు" - పూర్ణయ్య
అక్షరాలు
వజ్రము= వ్ + ఆ+జ్ + ర్ + అ +మ్ + ఉ
కార్యము = క్ + ఆ + ర్ + య్ + అ + మ్ + ఉ
కుచెలోపాఖ్యానం
కుచేలుడు శ్రీ కృష్ణదగ్గరకి తీస్కొని వెళ్ళింది – అటుకులు