ఈ విభాగములో ఇవ్వబడిన రెండు గద్యాంశములలోనుండి ఒక దానిని స్వీకరించి జవాబులు రాయాలి.
ఈ క్రింది గద్యాంశమును చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు ఇవ్వబడిన జవాబులలో సరియైన జవాబును గుర్తించి రాయండి.
సిరులు పండే నేలలకు సాగునీటిని అందిస్తున్న భారతీయ నదులు ఇప్పుడు తీవ్రమైన ముప్పును ఎదుర్కుంటున్నాయి. నానాటికీ క్షీణించి పోతున్నాయి. జనాభా నానాటికీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటం, అభివృద్ధి పేరిట సాగుతున్న విధ్వంసం జీవనదులు కుంచించిపోవటానికి కారణమైతే, యథేచ్ఛగా సాగుతున్న అడవుల నరికివేత మరొక ప్రధాన కారణం. రాబోయే పదిహేనేళ్ళలో మనిషి మనుగడకు అవసరమైన నీటిలో కేవలం 50 శాతం మాత్రమే లభ్యమవుతుందని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. రాబోయే 20 సంవత్సరాలలో అన్ని జీవనదులు కేవలం వర్షాకాలంలో మాత్రమే ప్రవహిస్తాయని అంచనా. దేశంలోని 25 శాతం భూభాగం ఎడారిగా మారిపోతుందని అంచనా. మరి ఈ నదుల సంరక్షణ ఎలా ?
నిపుణుల సలహా మేరకు ఉత్తర భారత దేశంలోని బ్రహ్మపుత్ర, గంగవంటి జీవ నదుల నీటిని దక్షిణ భారతానికి మళ్ళించటం ద్వారా ఉత్తరాదికి వరదల బెడదలను నివారించవచ్చు. నీటి సమస్యలను తీర్చవచ్చు. నదికి రెండు వైపులా కిలో మీటర్ పొడవునా వృక్ష సంపదను పెంపొందించాలి. నదులు కలుషితం కాకుండా, పారిశ్రామిక వ్యర్ధాలు నదులలోకి వెళ్ళకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికి కలుషితమైన నీటిని ప్రక్షాళన చేయాలి. జాతికి బహుళ ప్రయోజనాలు అందజేయగల నదుల అనుసంధానమే పరిష్కార మార్గం.
నదులు ఎండిపోకుండా ఉండాలంటే వృక్ష సంపదను ఎక్కడ పెంచాలి ?
అ) నదికి రెండు వైపులా
ఆ) నగరాల మధ్యలో
ఇ) సముద్రతీరంలో
ఈ) కొండల పైన
Answers
Answered by
0
Answer:
nadhiki rendu vaipula treesni unchithy ruksha sampadha pyrukuthundhi
Similar questions
Computer Science,
14 hours ago
Math,
14 hours ago
Hindi,
14 hours ago
Science,
8 months ago
World Languages,
8 months ago