India Languages, asked by jagadishnarava3, 9 days ago

"భక్తిశ్రద్ధలు”సమాసనామం గుర్తించండి) అ) ద్విగు సమాసం ఆ) ద్వంద్వ సమాసం ఇ) తత్పురుష సమాసం ఈ) నైతత్పురుష సమాసం​

Answers

Answered by jhansi5276
0

Answer:

ఆ) ద్వంద్వ సమాసం

Explanation:

"భక్తిశ్రద్ధలు” అనే పదానికి విగ్రహవాక్యం ( భక్తియును , శ్రద్ధయును )

Similar questions