'సిరి మూట గట్టుకొని పోవం జాలిరే"? అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యమేమై ఉంటుంది?
Answers
Answered by
4
ఇక్కడ బలి చక్రవర్తి తన గురువైన శుక్రచార్యుల తో ఏమి అంటున్నాడు అంటే,
గురువా పూర్వము ఎంతో మంది రాజులున్నారు (చెడ్డ రాజులని అర్థము) వారు అన్యాయంగా,అక్రమంగా కూడపెట్టుకున్న ధన్నాని వారు మరణ చినప్పుడు వారితోపాటు తీసుకువెళ్ళారా?(వెళ్ళలేదు).
Similar questions