మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) వ్యాసం రాయండి.
Answers
Answered by
3
Explanation:
ఐదేళ్లలో 2,00,000 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలోని 46,531 చెరువులను మిషన్ కాకతీయ ప్రాజెక్టులో భాగంగా పునరుద్ధరించారు. అన్ని చెరువులను 250 ~ 270 టిఎంసిల కన్నా ఎక్కువ నీటి సామర్థ్యన్ని కలిగివుండేలా పునరుద్ధరించడం ద్వారా వ్యవసాయం, నీటిపారుదల, పశువులు, మంచినీటి అవసరాలకు నీటిని అందుబాటులోకి తెచ్చారు.
Similar questions