India Languages, asked by karriappalaraju89, 18 days ago

క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి.

కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!

ప్రశ్నలు:

14. కమలములు ఎపుడు వాడిపోతాయి
15. మిత్రులు శత్రువులు ఎపుడు అవుతారు ?
16. ఈ పద్యానికి మకుటమేది ?
17. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.​

Answers

Answered by hotguys69
1

Explanation:

Twenty caravans are travelling across the desert one day apart. The first carvan reached the oasis and the camels drank half of the water in the pool. On the second day, the second carvan reached the oasis and the camels drank one-third of the water that was left. On the third day, the camels in the third carvan drank one- quarter of the water that was left. On the first day the pool contained 1050m3 of water. How much water was left after the 20th carvan passed through. Hint: Observe the pattern and calculate.

Similar questions