India Languages, asked by yampallasrinu, 16 days ago

కమలములు నీటఁ బాసినం
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
సమాధానాలు రాయండి.
సమాధానాలు రా
భావం
తమ తమ నెలవులు తప్పినం
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ !
ప్రశ్నలు:

ప్రశ్నలు:
1.కమలములు నీటిని విడిచి పెట్టి బయటికి వస్తే ఏం
జరుగుతుంది?
2. ఎప్పుడు మిత్రులు శత్రువులౌతారు?
3. తామరలకు మిత్రుడెవరు?
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.​

Answers

Answered by bhoomijamwal
1

Answer:

కనకపు సింహాసనమున

శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం

దొనరగ బట్టము గట్టిన

వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ.

బావం :: కుక్కను తీసుకొని వచ్చి మంచి ముహూర్తమునందు బంగారు గద్దె మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసినప్పటికి దాని నైజగుణము నేలాగున మానలేదో ఆ విధముగనే అల్పుడైనవానికి ఎంత గౌరవముచేసి మంచి పదవొసంగినను తన నీచత్వమును వదలనేరడు.

-------000-------

కప్పకు నొరగాలైనను,

సర్పమునకు రోగమైన, సతి తులువైనన్‌,

ముప్పున దరిద్రుడైనను,

తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ.

బావం :: కప్పకు కాలు విఱిగినను, పాముకు రోగము కలిగినను, భార్య దుష్టురాలైనను, ముసలితనములో దారిద్ర్యము సంభవించినను, ఎక్కువ దుఖప్రదమగును తప్పదు.

-------000-------

కమలములు నీట బాసిన

కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌

తమ తమ నెలవులు దప్పిన

తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.

బావం :: కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత తమ మిత్రుడైన సూర్యుని యొక్క ఎండ తాకుడుకే కమలుచున్నవి. అట్లే మానవులు తమ తమ నివాసములను విడిచి పెట్టినచో తమస్నేహితులే తమకు శత్రువులగుదురు

Similar questions