India Languages, asked by charankondeti2007, 1 day ago

అ) ""ముష్కరుడు"" అత్యంత ప్రమాదకరుడు - గీతగీసిన పదానికి అర్థం రాయండి.
ఆ) దశరథుని కుమారుడు - అనే వ్యుత్పత్త్యర్థం గల పదం రాయండి.
ఇ) ""కన్ను"" ఒక జ్ఞానేంద్రియం - గీతగీసిన పదానికి రెండు పర్యాయపదాలు రాయండి.
ఈ) భగవంతుని ""చరణం"" మనకు రక్ష - గీతగీసిన పదానికి రెండు నానార్థపదాలు రాయండి.
ఉ) పెద్దల పట్ల ""గౌరవం"" చూపాలి - గీతగీసిన పదానికి వికృతిపదం రాయండి.
ఊ) మీఁగడ పాలు త్రాగాలి. అవి చాలా మధురంగా ఉంటాయి. చక్కని ఆరోగ్యాన్ని కల్గిస్తాయి. ఈ వాక్యాల్లోని ప్రాతాది సంధి పదాన్ని గుర్తించి రాయండి.
ఋ)"" ప్రతిదినం"" ధర్మాన్ని చేయాలి. గీతగీసిన పదానికి సమాసం పేరును రాయండి. ఋ! బాగా చదివితే మార్కులు వస్తాయి. ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?​

Answers

Answered by donsamba007
0

Answer:

అ) మూర్కుడు, బుద్ధిలేనివాడు

ఆ) దాశరధి

ఇ) అక్షి, నయనం, నేత్రం.

ఈ) పాదం, పద్యపాదం, వేరు, కులం.

Explanation:

ఉ) గారవం

ఊ) మీఁగడ

ఋ) దినము దినము - అవ్యయీభావ సమాసం

ఋ్రు) చేదర్థకం

Similar questions