'కోరికలకు బానిసై ఉక్కిరి బిక్కిరి కావడవం కంటె విశిష్టమార్గాన్ని వెతు్క్కోవటంమంచిది'దీనిపై మీ అభిప్రాయాలని రాయండి
Answers
Answered by
30
కోరికలు అనంతమైనవి , ఒకదాని తరువాత ఒకటి
పుడుతూనే ఉంటవి . వాటిని తీర్చుకోవాలి అంటే
ఈ జన్మ సరిపోదు, ఈ సంపాదన సరిపోదు. నేటి
సమాజం లో జరుగుతున్న అక్రమాలు
అన్యాయాలు కోరికల కోసమే . కావున కోరికల
వలలో చిక్కకుండా విశిష్టమైన మార్గం అంటే
అసత్యాలు , అన్యాయాలు వక్రమార్గాలు , దోపిడీ
మొదలగు వాటికీ లొంగకుండా ఉన్నదానితో
సత్ప్రవర్తన తో మెలగడం మంచిది .
పుడుతూనే ఉంటవి . వాటిని తీర్చుకోవాలి అంటే
ఈ జన్మ సరిపోదు, ఈ సంపాదన సరిపోదు. నేటి
సమాజం లో జరుగుతున్న అక్రమాలు
అన్యాయాలు కోరికల కోసమే . కావున కోరికల
వలలో చిక్కకుండా విశిష్టమైన మార్గం అంటే
అసత్యాలు , అన్యాయాలు వక్రమార్గాలు , దోపిడీ
మొదలగు వాటికీ లొంగకుండా ఉన్నదానితో
సత్ప్రవర్తన తో మెలగడం మంచిది .
Answered by
4
Explanation:
అక్క మీ తెలుగు వాడిని అక్క కాస్త సపోర్ట్ ఇవ్వండి అక్క .
Similar questions