India Languages, asked by ManishDwivedi3002, 1 year ago

అపూర్వ కీర్తిమంతుడు ఎలా ఉండాలి ?

Answers

Answered by kavithareddyth
17

అపూర్వ కీర్తి మంతునికి ప్రత్యేక మైన నిర్వచనం

చెప్పడం కొంచం కష్టమైన పని .


ప్రతి మనిషి ఇంట, బయట, మరియు

వారి వారి రంగాలలో వారి చుట్టూ ఎలాంటి

పరిస్థితులు వున్నా సరే వాటికీ తట్టుకొని

కొన్ని ధర్మబద్ధమైన నియమాలకు

(((సత్యం, అహింస, అస్తేయం... మొదలగునవి )))

కట్టుబడి వున్నవారు కీర్తిమంతులుగా

కొనియాడబడతారు .

ఉదాహరణ :

సత్య హరిశ్చంద్రుడు

రంతిదేవుడు


సమకాలీన ఉదాహరణ :

మథర్ తెరిస్సా

APJ అబ్దుల్ కలాం.


ఈ సమాధానం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా

దయచేసి brainlyest answer అని మార్క్ చేయగలరు .















kavithareddyth: I hope this is helpful.
Similar questions