India Languages, asked by mohdovesh8238, 11 months ago

ఏ సంవత్సరాల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.జవహర్ లాల్ నెహ్రూ?

Answers

Answered by habibmoon
0
Can I know the name of the language plz!!
Answered by vmadhumitha2009
0

Answer:

please mark me as brainliest

Explanation:

1945 నుంచి 1947 వరకూ సాగిన జవాహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితాన్ని నమోదుచేస్తుంది ఈ వ్యాసం. 1945 జూన్ 15న రెండేళ్ళ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలపు జైలు జీవితాన్ని ముగించుకుని భారత దేశంలో రాజ్యాంగ సభ, డొమినియన్ల ఏర్పాటుకు బ్రిటీష్ వారు ప్రారంభించిన సంప్రదింపుల్లో పాల్గొనడం ప్రారంభించిన నెహ్రూ మరో రెండేళ్ళ పాటు రకరకాల రాజకీయ వ్యవహారాల్లో తలమునకలయ్యాడు. 1945లో వేవెల్‌ ప్రారంభించిన సంప్రదింపులకు ఆహ్వానం లేక వెళ్ళకపోయినా, తర్వాత కేంద్ర, రాష్ట్రాల శాసన సభల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసి జనరల్ నియోజకవర్గాల్లో గెలవడంలో తన పాత్ర పోషించాడు. ముస్లిం నియోజకవర్గాల్లోనూ, ముస్లిం జనాధిక్యత ఉన్న కొన్ని ప్రావిన్సుల్లోనూ లీగ్ స్పష్టమైన విజయంతో భారతీయ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాబట్టుకోగలిగినంత రాబట్టుకునేందుకు అటు రాజకీయాలను, ఇటు మత హింసను వాడుకోసాగాడు. నెహ్రూ కాంగ్రెస్‌ ప్రతినిధుల్లో ముఖ్యునిగా చర్చల్లో నిర్ణాయకమైన స్థానాన్ని ఆక్రమించాడు. మరో ముఖ్యనేత వల్లభ్‌భాయ్ పటేల్‌తో పాటుగా కాంగ్రెస్ విధానాలను తరచు మారే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించడంలో తన పాత్ర పోషించాడు.

Similar questions