India Languages, asked by sandeepsharan639, 1 year ago

సుభాషిత రత్నావళి' ని రచించిన ఏనుగు లక్ష్మణ కవిని గురించి మీకు తెలివిషయాలు రాయండి.

Answers

Answered by ggghh76
2

సంస్కృత సాహిత్యం నుంచి తెలుగు భాషలోకి శతకములు ప్రవేశించినా, తెలుగులో ఈ శాఖ అనేక విలక్షణ పోకలు పోయింది. సుభాషితాలు లేక నీతిని ప్రతిపాదించే గ్రంథాలు సంస్కృత భాషలో అనేకం ఉన్నాయి. తెలుగులో కూడా సంస్కృతంలో ఉన్నట్లుగానే చాలా నీతి గ్రంధాలు వచ్చాయి. అయితే అవి ఎక్కువగా శతకరూపంలోనే ఉన్నాయి. ఈ విధంగా తెలుగులోనికి వచ్చిన గ్రంధాలలో భర్తృహరి సుభాషిత త్రిశతి ఒకటి. సుభాషిత త్రిశతి లేక సుభాషిత రత్నావళి అనేది కావ్యాలలో లఘు కావ్య జాతిలోనివిగా పరిగణింపబడతాయి. ఈ సుభాషిత రత్నావళి కర్త భర్తృహరి అనే మహాకవి. ఆయన ప్రాచీన సంస్కృత భాషా కవులలో ఒకడు. సుభాషిత త్రిశతి అనబడే భర్తృహరి శతకత్రిశతి నీతి, శృంగార, వైరాగ్యములుగా రచింపబడింది.

Answered by amartyadmenon
0

Answer:

this is the correct answer

Attachments:
Similar questions