India Languages, asked by vamshi2833, 1 year ago

గోలకొండ నవాబుల సాహిత్య సేవ ఎటిది

Attachments:

Answers

Answered by IBoss
2
గోల్కొండ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం గోల్కొండ (అయోమయ నివృత్తి) చూడండి.

గోల్కొండ కోట మరియు నగరము. తెలంగాణ రాష్ట్రంరాజధాని హైదరాబాదు నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. 1083 A. D. నుండి 1323 A. D. వరకు కాకతీయులు గోల్కొండను పాలిస్తూ ఉండేవారు. 1336 A. D.లో [[ముసునూరి నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1364 A. D. లో ముసునూరి కాపయ భూపతి గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉన్నది, కానీ 1512 A. D. తరువాత ముస్లిముసుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడింది

Similar questions