కింది పరిచిత గద్యాన్నిచదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అమరావతి అద్భుతమైన శిల్పకళకు కాణాచి. అశోకుడు నిర్మించిన మహాభౌద్ద స్థూపానికి ఆచార్య నాగార్జునుడు
మహాప్రాకారాన్నినిర్మించాడు. క్రి.శ. 1779 లో మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వేయరుగా పనిచేసి కల్నల్ కాలిన్
మెకంజీ అమరావతి శివారు ప్రాంతంలో ఉన్న దీపాల దినే అని పిలిచే మట్టిదిబ్బ దగ్గర చలాచెదురుగా పడి
ఉన్న అద్భుత శిల్పసంపదను గుర్తించాడు. అమరావతి స్తూపం సమున్నత దశలో ఉన్నపుడు ఇక్కడి భౌద్ధ
భిక్షాపులు ప్రతిరోజు ఇక్కడ వేలాదిగా దీపాలను వెలిగించే వారట. అందువల్ల ఈ ప్రదేశానికి దీపాల దినే అనే
పేరు వచ్చింది. బుద్దుని జీవిత ఘట్టాలను శిల్పాలుగా మలచడానికి వితరణ చేసినవారి పేర్లు శాసనాలలో
లికించారు. ఒక చర్మకారుడు పూర్ణకుంభశిల్పాన్ని తనవంతుగా దీపాల దినేపై చెకించాడు. అనాదరణకు
గురైన ఆ శిల్పసంపద గురించి ఆంగ్లప్రభుత్వానికి తెలియజేసాడు.
1 . దీపాల దినేకు ఆ పేరు ఎలా వచ్చింది.
2 . అనాదరణకు గురైన శిల్పసంపద అందరిని ఆకర్షించడానికి కారణం ఏమయివుంటుంది?
3 . కల్నల్ కాలిన్ మెకంజీ ఏమి చేశారు?
4 . నవ్యంధ్ర రాజధానిని అమరావతిగా ఏర్పరచుటకు ప్రత్యకత ఏమిటి?
Answers
Answered by
1
which language is this and what to do with
Similar questions