Social Sciences, asked by jcpos6423, 1 year ago

గతిమాన్ ఎక్సప్రెస్సును రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు దిల్లీలో ఏ రోజున
ప్రారంభించారు? ( దేశంలోనే తొలి సెమి హై స్పీడ్ రైలు గతిమాన్. ఇది నిజాముద్దీన్
స్టేషన్ నుంచి తొలి ప్రయాణం ప్రారంభించింది. దిల్లీ నుంచి ఆగ్రా వరకు
200 కి.మీ.ల దూరాన్ని ఈ ఎక్స్ ప్రెస్ 100 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ
రైలు వేగం గంటకు 160 కి.మీ.లు.తొలిసారిగా రైలు హోస్టెస్, అత్యవసర
హై పవర్ బ్రేకింగ్ విధానం, ఆటోమేటిక్ ఫైర్ అలారం, జీపీస్ ఆధారిత
సమాచార వ్యవస్థ, పర్యావరణహిత మరుగుదొడ్లు, హాట్ స్పాట్ తదితర
సౌకర్యాలను ఇందులో ఏర్పాటు చేశారు.) 1 . ఏప్రిల్ 1 2 . ఏప్రిల్ 5 3 . ఏప్రిల్ 10 4 . ఏప్రిల్ 15

Answers

Answered by Anonymous
3
పట్టణాలు, నగర ప్రాంతాల్లోని ఏటీఎంలలో రాత్రి ఎన్ని గంటల తర్వాత నగదును
నింపకూడదు? (ఏటీఎంలలో నగదు నింపే వాహనాలపై జరుగుతున్న దాడులను
నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలకు రూపొందించింది వీటి
ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం అయిదులోపు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో
మధ్యాహ్నం మూడులోపు ఏటీఎంలలో నగదు నింపే ప్రక్రియను ముగించాలి.) 1 . ఏడు గంటలు 2 . ఎనిమిది గంటలు 3 . తొమిది గంటలు 4 . పది గంటలు
Similar questions