పొట్టాపతి అను పదానికి అర్దం ఏంటి?
Answers
Answered by
1
పొట్టాపతి అంటే ఆకలి అని అర్ధం.
Explanation :
- అది పూర్తి తెలుగు పదం కాకపోయినప్పటికీ ముద్దుగా ఆకలిని పొట్టాపతి అని పిలుస్తారు.
- ఈ పదంను తెలంగాణ లోని మెహబూబ్ నగర్ జిల్లాలో బాగా వాడుతారు.
- మెహబూబ్ నగర్ కు ప్రాచీనమైన పేరు పాలమూరు. ఈ పదం పూర్వకాలం నుండే అక్కడ వాడుకలో ఉన్నది.
- అక్కడ ఇలానే పిలిచే మరికొన్ని పదాలు.
తెల్లవారుజామున - నస్కుల
భోజనం - బోనం
పొడివస్తువులను నోట్లో వేసుకోవడం - బొక్కడం
ప్రమాణం - ఇమానం
Learn more :
1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము.
https://brainly.in/question/16599520
2) ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి?
https://brainly.in/question/16406317
3) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.
https://brainly.in/question/14672033
4) కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు, నాలుగు వేదాలు
https://brainly.in/question/16761078
Answered by
0
Hello!!
ఆకలి
hope it help u...
plz mark it as brainliest
Similar questions