అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం - ఎమిటది?
Answers
Answered by
0
అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం - ఎమిటది?
Answer: గోరింటాకు
- ఇచ్చిన ప్రశ్న ఒక పొడువు కథ. అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం అంటే గోరింటాకు.
మరిన్ని పొడువు కధలకి సమాధానలు:
1. పళ్ళు ఉన్నా కరవలేనిది? - దువ్వెన
2. పళ్ళు ఉన్నా నోరు లేనిది? - రంపం
3. రాజు గారి తోటలో రోజా పూలు చూచేవారేగాని లెక్కవేసే వారే లేరు? - తారలు
4. తెల్లటి పొలములో నల్లని విత్తనాలు చేతితో చల్లడం నోటితో ఏరుకోవడం? - పుస్తకంలోని పదాలు
5. చూస్తే ఒకటి, చేస్తే రెండూ, తలకూ తోకకూ ఒకటే టోపి చెప్పండి, ఇది చెప్పండి? - కలం
Know More:
కింది పొడుపు కథలను విప్పండి చూద్దాం!
https://brainly.in/question/17471735
Similar questions
English,
7 months ago
English,
7 months ago
Physics,
7 months ago
Biology,
1 year ago
Social Sciences,
1 year ago
Social Sciences,
1 year ago