India Languages, asked by ktanviakm, 1 year ago

పండుగల సందర్భంలో గుమ్మాలకి మ్మమిడి తోర్ణాలను కట్ుటక ంట్ామ్ు కదా ! దీనిలో ఉనన శాస్తర్యీ గుణాలను గురంచి మీ నాయనమ్ాను అడిగ తెల సుక ని వాట్ి గురంచి చకకట్ి వాాస ర్ూపంలో వ్రాయండి

Answers

Answered by kavithareddyth
1

Hey mate here is your answer

I hope this is helpful for you.

పండగలకి ఇతర శుభకార్యాలకు మామిడి ఆకులతో తోరణాలు పెడతారు . యివి ఇతర ఆకులకన్నా ఎక్కువ ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి , తొందరగా వాడిపోవు , ఆకుపచ్చ రంగులో చాల సేపు తాజాగా ఉంటాయి . శుభకార్యాలకు , పండగలకు చాల మంది బంధు మిత్రులు ఒక్కచోటుకి పోగవుతారు . శ్వాశ క్రియ ద్వారా చాల కార్బన్ డై ఆక్సయిడ్ పోగవుతుంది తద్వారా వేడి ఉత్పత్తి అవుతుంది . యిది తగ్గించడానికి , ఆహ్లాదంగా కనబడడానికి , శుభకార్యాలకు సూచనగా తోరణాలను పెడతారు.

Similar questions