మైదానం - అమీనా, మ్యూజింగ్స్ ఎవరి రచనలు?
Answers
Explanation:
ప్రఖ్యాత తెలుగు రచయిత గుడిపాటి వెంకటచలం రచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఆయా రచనల గురించి సంబంధిత ప్రత్యేక వ్యాసాలు చూడండి.
మైదానం (చలం రచన), దైవమిచ్చిన భార్య, ప్రేమ లేఖలు, స్త్రీ, మ్యూజింగ్స్ వంటివి చలం రచనలలో సుప్రసిద్ధమైనవి. చలం తన భావాలను వ్యక్త పరచటానికి అనేక రచనా ప్రక్రియలు వాడాడు. కథలు, నవలలు అందులో ముఖ్యమైనవి. నాటకాలు కూడా ఉన్నాయి కాని, అందులో వ్యంగ నాటికలు ఎక్కువ. ఈజాబితాలో ఉదహరించినవి చలం వ్రాసిన అసంఖ్యాకమైన రచనలలోనివి కొన్ని మాత్రమే. అనేకమైన కథలు ఏవేవో పత్రికలలో పడినవి దొరకనివి చాలా ఉన్నవట. అలా దొరకని కథలను వెదికి పుస్తక రూపంలోకి తేవటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
చలం నవలలు, కథా సంపుటాలు గురించిన వివరాలు ఈ లింక్ లూ ఉన్నాయి రంగనాయకమ్మ రాసిన ’చలం సాహిత్యం’, స్వీట్ హోమ్ పబ్లికేషన్స్, మూడవ ముద్రణ (2008 ఆగస్టు) ఆధారంగా చలం రచనల జాబితా పొందుపరిచాను..
I Think rudraksh
Hope it will helps u and if you have any questions ask me