History, asked by simranrose4301, 11 months ago

సంస్కృతంలో 'నీతిసారం' అనే గ్రంథం రచించినది?

Answers

Answered by ItsCuteBoy
1

Answer:

'శారిపుత్ర ప్రకరణం' అను సంస్కృత నాటకమును రచించినది. శక్తివంతమైన రాజ్యాలేవి? ( వాకాటక రాజ్యం).

Answered by Dhruv4886
0

సంస్కృతంలో 'నీతిసారం' అనే గ్రంథం రచించినది మానవల్లి రామకృష్ణ

  • మానవల్లి రామకృష్ణ  మద్రాసు ప్రాంతానికి  చెందిన సాహిత్య సంస్కృతాంధ్ర పండితుడు, కవి, పరిశోధకుడు.
  • మానవల్లి రామకృష్ణ నీతి సారం అనే గ్రంధాన్నిసంస్కృతం లో రచించారు.
  • నీతి సారం గ్రంధం లోని పద్యల  సంఖ్య 111
  • నీతి సారం గ్రంధం లోని పద్యల ఈ పద్యాలనూ గురించి మడికి సింగన తను రచించిన సకలనీతి సమ్మతం లో ఉదహరించారు  
  • కాకతీయ సామ్రాజ్యానికి చెందిన మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు ‘నీతిసారం’ ను  తెలుగులో రచించాడు.

మరిన్ని గ్రంధాలు  

  •  సకలనీతి సమ్మతం అను గ్రంధాన్ని మడికి సింగన రచించారు
  •  నీతిశాస్త్ర ముక్తావళి  అను గ్రంధాన్ని బద్దెన రచించారు
  • నాట్య రత్నావళి (గంథ్రాలను సంస్కృతంలో రచించాడు) అచితేంద్రుడు రచించారు

#SPJ2

Similar questions