నీటిలో వేస్తే తేలే ఇటుకలతో నిర్మించిన ఆలయం?
Answers
Answered by
3
Answer:


నీటిపై తేలే ఇటుకలు
01:44 am Dec 20, 2018 | Namasthe Telangana

రామాయణం ఓ అద్భుత మహాకావ్యం. అందులో రాముడు సీత కోసం సముద్రాన్ని దాటే క్రమంలో కట్టిన వారధి చరిత్ర పరిశోధకులకు, సైన్స్ పండితులకు సైతం అంతు చిక్కలేదు. ఆ వారధి కట్టడంలో వాడిన ఇటుకల ప్రత్యేకత అది. అలాంటి నీటిపై తేలే ఇటుకలు వాడి తెలంగాణలో కూడా వందల ఏండ్ల క్రితమే తెలంగాణలో కూడా కట్టారు. అదే రామప్ప గుడి. ప్రపంచాన్ని నివ్వెర పరిచిన నీటిపై తేలే ఇటుకల విశేషాలు ఈరోజు విశేషలో మీకోసం..
Similar questions
English,
6 months ago
Social Sciences,
1 year ago