History, asked by sushilaneja3197, 11 months ago

చాళుక్యులు వేంగిని వదిలి, రాజమహేంద్రవరముకు రాజధానిని మార్చిన సంవత్సరం ఏది?

Answers

Answered by ηιѕн
1

పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. వారు దక్కన్ ప్రాంతంలోని బాదామి చాళుక్యుల సామంతులుగా తమ పాలన మొదలుపెట్టారు. తదనంతరం సార్వభౌమ శక్తిగా మారారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పెదవేగి అప్పట్లో వారి రాజధాని వేంగి. దాని పేరు మీదుగానే వారికి వీరిని వేంగి చాళుక్యులు అనే పేరు కూడా వచ్చింది. ఈ ప్రాంతాన్నిసా.శ. 1130 వరకూ పాలించారు. సా.శ 1189 వరకు వారు ఈ ప్రాంతాన్ని చోళుల సామంతులుగా పాలించారు.

Answered by Anonymous
1

Explanation:

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్ని 7 - 12 శతాబ్దాల మధ్య పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. వారు దక్కన్ ప్రాంతంలోని బాదామి చాళుక్యుల సామంతులుగా తమ పాలన మొదలుపెట్టారు. తదనంతరం సార్వభౌమ శక్తిగా మారారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పెదవేగి అప్పట్లో వారి రాజధాని వేంగి. దాని పేరు మీదుగానే వారికి వీరిని వేంగి చాళుక్యులు అనే పేరు కూడా వచ్చింది. ఈ ప్రాంతాన్నిసా.శ. 1130 వరకూ పాలించారు. సా.శ 1189 వరకు వారు ఈ ప్రాంతాన్ని చోళుల సామంతులుగా పాలించారు.

Similar questions