గాంధీజి గురించి పది వాక్యాలు రాయండి
Answers
మహాత్మా గాంధీ :
మహాత్మా గాంధీ 29 అక్టాబర్, పోర్బందర్ గుజరాత్ లో జన్మించారు.
ఆయన తండ్రి కరంచంద్ గాంధీ మరియు తల్లీ పుట్లిబా. గాంధీజీ 13 సంవత్సరాల వయసులో పెళ్ళి చేసుకున్నాడు.
ఆయన భార్యా కస్తూర్బా గాంధీ. ఆయనకు 5 మంది పిల్లలు.
మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహందాస్ కరం చంద్ గాంధీ.
ఆయన లండన్ లో బారిష్టర్ చదువు పూర్తి చేస్తాడు.
తన సత్యాగ్రహ సిద్దాంతము మొదట దక్షిణ ఆఫ్రికా లో రంగు వివక్షత కు వ్యతిరేఖంగా పోరాడాడు.
1915 లో భారత దేశానికి వచ్చి భారత స్వాతంత్రం కోసం పోరాడాడు.
ఆయనకు మహాత్మా అనే బిరుదు రవీంద్రనాథ్ టాగూర్ గారు ఇచ్చారు.
గాంధీజీ 30 జనవరి 1948 లో మరణించాడు.