1.
1. వర్షకాలంలో వానలు పడితే పంటలు పండుతాయి . ఇది ఏ రకమైన
వాక్యము? ( )
Answers
Answered by
9
Explanation:
this is the answer to the question
Attachments:
Answered by
2
Answer:
చేదర్దక వాక్యము
Explanation:
వాక్యము : వర్షకాలంలో వానలు పడితే పంటలు పండుతాయి.
- పై వాక్యంలో పడితే అనే అసమాపక క్రియ భవిష్యత్తు లో జరగబోయే పనిని గురించి తెలియజేస్తుంది.
- టే, తే, ఐతే, ఇతే అనే ప్రతయ్యాలతో ఏర్పడీ, భవిష్యత్తు కార్యచరణను తెలిపే క్రియా రూపాలను చేదర్దకము అంటారు.
- ఉదాహరణా:- చూస్తే, వెళ్తే, చదివితే ...
- కావున పై వాక్యం భవిష్యత్తు కార్యచరణను తెలిపే చేదర్దక వాక్యము.
#SPJ3
Similar questions