1. ఈ క్రింది వాక్యాలు ఏకాలములో ఉన్నవో రాయండి.
1. పులి జింకను వేటాడుచున్నది.
2. జింక పారిపోయింది.
3.టి.విలో పాటలు వస్తున్నాయి
4. రేడియోను మార్కొని కనుగొన్నాడు
5. నేని డాక్టరు నవుతాను
6. మా మామయ్య వస్తాడు
7. తాతయ్య కథ చెప్పాడు.
8. మా తోటలో గులాబీలు పూస్తాయి
9. సీత నవ్వుచున్నది.
Answers
Answered by
1
Answer:
sorry don't know how to type in telugu
Explanation:
present tense
past tense
present tense
past tense
future tense
future tense
past tense
present tense
present tense
Similar questions