India Languages, asked by nshariph, 6 months ago

1.కింది పదాలకు
అర్థాలు రాయండి.
1. మౌక్తికము
2.అరయ
3. కర్ద మము
4. విశిష్ట
5.వృషభంబులు​

Answers

Answered by tarracharan
1

1. మౌక్తికము - ముత్యము

2. అరయ - అనేకమైన

3. కర్దమము - బురద

4. విశిష్ట - ప్రత్యేకమైన

5. వృషభం - ఎద్దు, దున్న

Similar questions