India Languages, asked by srinivaschityala978, 7 months ago

1)కింది పదాలు కలపండి.

1. మేన +అల్లుడు
2. పుట్టిన + ఇల్లు
3. ఏమి + అంటివి
4. అయిన + అప్పటికి
5. నిలబడి + అంటే​

Answers

Answered by tarracharan
6

1. మేనల్లుడు

2. పుట్టినిల్లు

3. ఏమంటివి

4. అయినప్పటికి

5. నిలబడుంటే

Similar questions