1.
అవగాహన - ప్రతిస్పందన
1) కింది పేరాను చదువండి. ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబులను రాయండి.
జాతి గౌరవం పాఠం 'పాట' అనే ప్రక్రియకు చెందినది. పాడడానికి అనువుగా ఉండేది పాట. ఈ పాటను
డా|| సి.నారాయణ రెడ్డి రాశారు. దేశంలోని ప్రజలందరూ కుల, మత భేదాలుమాని కలసి మెలసి జీవిస్తూ
మనదేశ గౌరవాన్ని పెంచాలని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
అ) ఈ పాఠం పేరు ఏమిటి?
జ.
ఆ) ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
జ.
ఇ) ఈ పాఠాన్ని రాసిన కవి ఎవరు?
జ.
ఈ) దేశంలోని ప్రజలందరూ ఎలా జీవించాలి?
జ.
ఉ) ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి?
జ
Answers
Answered by
3
Answer:
1). జాతి గౌరవం
2). పాట
3)డా||సి.నారాయణ రెడ్డి
4)దేశంలోని ప్రజలందరూ కుల,మత భేదాలుమాని కలసి మెలసి జీవించాలి.
5)మనదేశ గౌరవాన్ని పెంచాలని తెలియజేయడమే
please mark at brainlist friend and give a heart friend. please
Similar questions