1) చెట్లు పుంతపుంసి కాయలు కాస్తయి
ఎ) శత్రర్థక వాక్యం) కారక వాక్యం
-చేదుకు అక్యం సామర్థకం
1) వాక్యం
5) రాము నడుచుకుంటూ తన ఊరు
చేరాడు?
Answers
Answered by
50
_________________________________
1)➔ చెట్లు పుంతపుంసి కాయలు కాస్తయి
➔Option "B "correct answer
➔ భూతకాలిక అసమాపక ‘క్రియ’ క్త్వార్థకం. ఇందులో ధాతువుకు ‘ఇ’ ప్రత్యయం చేరుతుంది.
_________________________________
2)➔రాము నడుచుకుంటూ తన ఊరు
చేరాడు
➔Option "A" correct answer.
➔శత్రర్థంలో క్రియకు ‘తూ’ ప్రత్యయం చేరుతుంది.
➔నడుచుకుంటూ అనే పదం వర్తమాన అసమాపక క్రియ .
__________________________________
Thank you♡
Similar questions