India Languages, asked by alagani, 1 year ago

1 రాజుకువలయానందకరుడు ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించిన
అలంకార లక్షణం రాయండి.​

Answers

Answered by jeevankishorbabu9985
1

Answer:

  \huge \tt{ \pink{\fbox{ \huge{ శ్లేషాలంకారము}}}}

  • అనేకములగు అర్థములు వచ్చునట్లుగా వాక్యములందు శబ్దములను కూర్చుట శ్లేషాలంకారము అనబడును.

Explanation:

రాజు కువలయానందకరుడు.

వివరణ :-

  • రాజు = ప్రభువు, చంద్రుడు

  • కువలయము= భూమి, కలువ పూవు

ఈ పదములకు రెండు అర్ధములు ఉండుట వలన

ప్రభువు భూమికి ఆనందము కలిగించే వాడు అనీ ,

చంద్రుడు కలువ పూలకు ఆనందము కలిగించే వాడు అనీ

రెండు అర్ధములు వస్తున్నాయి.

Additional Information :-)

'శ్లేష' సహాయంతో కవులు ద్వ్యర్థి, త్ర్యర్థి కావ్యాలు వ్రాసి నారు.

ప్రాచీన కవులలో శ్లేషాలంకారము ప్రయోగించిన వారిలో పింగళి సూరనామాత్యుడు, రామరాజభూషణుడు ప్రసిద్ధులు.

Similar questions