India Languages, asked by gurunathratna95, 11 months ago

చిక్కియున్న వేళ సింహంబునైనను
ఒక్క కుక్క చేరి బాధచేయు
బలిమిలేనివేళఁ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినరవేరు!
ప్రశ్నలు
1 పంతం అనేది ఎప్పుడు చెల్లదు?
2. కుక్క కూడా సింహాన్ని ఎప్పుడు బాధిస్తుంది?
3. ఈ పద్యంలోని ప్రతి ఏమిటి?
4. చిక్కియున్న వేళ అనగా అర్థం ఏమిటి ?
5. ఇది ఎవరి పద్యం​

Answers

Answered by abhiankita88
0

Answer:

rong......,........

Similar questions