ఊరకే కూర్చుంటే ఊరా పేరా :) ఇదిగో కొన్ని పూల పేర్లు కనుక్కోండి.చాలా ఈజీ బూజీ నే :) 1.రసంలో వేస్తే ఘుమఘుమ,కాస్త మారుస్తే పూజాపుష్పం.
2.అలిగి బోర్లా పడుకున్న బుజ్జిపాపాయి.
3.ఆకుల్లో దోబూచులాడే దొంగపిల్ల
4.సువాసనలిస్తున్నాను కదా అని దగ్గరకెళితే బుసకొట్టేస్తుంది.
5.పగలైతే దొరసాని,రాత్రి కి శృంగారనాయిక
6.రేడు వచ్చినా దరి చేరలేనిది
7.సువాసనలేకపోయినా అందమైనదే..
8.బంగారపు ముద్ద
9.పాత సినిమా నాయికానాయకులు ఈ పూల తీగనే పట్టుకొని యుగళ గీతాలు పాడుకునేవారు.
10.మరీ నాజూకు పిల్ల.ముట్టుకుంటేనే వడిలిపోతుంది.
11.క్షీరరాజ తనయకు ప్రీతిపాత్రమైనది
12.వెన్నముద్దను గుర్తు తెచ్చేది.
13.నీ కాంతి తో నేను కాదు కదా వికసించేది ఐనా నీ పేరు పెట్టరేమిటి అని ఆశ్చర్యపోయేది.
14.మెడ చాచి నిటారుగా నిలబడ్డంత మాత్రాన జిరాఫీ కాదు సుమా!
15. నాకేగా సువాసన ఉంది అని గీరబోయేది
16.అందరి మనసులు దోచే శ్వేతాంబరి.
17.ప్రేమికులకు ఆదర్శం.
18.కదంబమాలకు వన్నె తెచ్చేది.
19.వినాయకుని ఇష్టమైనది.
20.శంకరుని నాదం
Answers
Answered by
1
Answer:
Answer:I don't know this language...... Sorry dude....
Answered by
1
Answer:
what is the question write it in English language please let me know the question about what is u r going to writing plz send the question in English the send it in brainly ..... than I give the answer of ur question plz writing this question correct in the English language then u can get the answer.......
Similar questions
Hindi,
5 months ago
Math,
5 months ago
CBSE BOARD XII,
5 months ago
Math,
10 months ago
Social Sciences,
10 months ago
Biology,
1 year ago