India Languages, asked by vallipriyanka4, 11 months ago

భాషాపరిజ్ఞాన నికష
1. కింద ఇవ్వబడిన పదాలలోని అచ్చులను, హల్లులను విడదీసి రాయండి. (వర్ణవియోజనం)
ఉదా:
రాముడు : + ఆ + మ్ + ఉ + + ఉ
1. సీత :
2 లక్ష్మణుడు :
3. భరతుడు :
శత్రుఘ్నుడు :
దశరథుడు:
కౌసల్య :
సుమిత్ర
:
8.
కైకేయి
9.
మంథర :
10. గుహుడు :​

Answers

Answered by poojan
1

వర్ణవియోజనం :

1. రాముడు :  ర్ + ఆ + మ్ + ఉ + డ్ + ఉ

2. సీత : స్ + ఈ + త్ + అ

3.లక్ష్మణుడు : ల్ + అ + క్ + ష్ + మ్ + అ + ణ్ + ఉ + డ్ + ఉ

4. భరతుడు : భ్ + అ + ర్ + అ + త్ + ఉ + డ్ + ఉ

5. శత్రుఘ్నుడు : శ్ + అ + త్ + ర్ + ఉ + ఘ్ + న్ + ఉ + డ్ + ఉ

6. దశరథుడు : ద్ + అ + శ్ + అ + ర్ + అ + థ్ + ఉ + డ్ + ఉ

7. కౌసల్య : క్ + ఔ + స్ + అ + ల్ + య్ + అ

8. సుమిత్ర : స్ + ఉ + మ్ + ఇ + త్ + ర్ + అ

9. కైకేయి : క్ + ఐ + క్ + ఏ + య్ + ఇ

10. మంథర : మ్ + అం + థ్ + అ + ర్ + అ

11. గుహుడు :​ గ్ + ఉ + హ్ + ఉ + డ్ + ఉ

Learn more :

1) చివరిలో *ణం* వచ్చే పదాలు కనిపెట్టండి *"నం" కాదు* ... ఉదాహరణకు లెక్కించుట ----*గణణం* === 1. నగ --- 2. పెద్ద పెట్టె

https://brainly.in/question/17111984

2) రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3)   2) .... ..... దు డు ( 4)

3) .... శ .... .... డు (5)    4) .... ..... ల్య. ( 3)

brainly.in/question/17212644

3) భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు

brainly.in/question/16302876

4) "వికటకవి" లాగా. ఆధారాలనుబట్టి పదాలు :  1.కాబట్టి...   2.కంటివ్యాధి...

brainly.in/question/17782318

Similar questions