Music, asked by djjithendra, 9 months ago

తెలుగు పాటలు చెప్పండి  ( పల్లవి లో ప్రతి మాట  మొదటి అక్షరం, భక్తి మరియు దేశభక్తి గీతాలు) 1- గా పు దే ర ఏ రా 2 - నా మ శ్రీ భ భ పా 3 - నీ దే దీ రా న కా 4 - జ జ భూ స్వ గ 5 - మా తె త మ పూ 6 - దే దే ధ మం గం 7 - రా తం ఓ రా తం 8 - తె వీ �ే దీ బూ సా 9 - కృ వు మ ఋ మ 10- రా నీ మే శ్యా కో 11- సా సా శ శ జా 12- అ అ శ్రీ హ వా ప 13- నా జ భూ ఎ అ 14- పు నా న న ధ నా 15- ఏ దే మే ఎ కా ఏ 16- న వే న తి మ ఓ 17- బ్ర ప ప త త 18- న బ్రో చె సీ త 19- పా క శే త ప దే 20- శే శై వా శ్రీ క మా

Answers

Answered by komalimuthabathula
3

Answer:

1.గాంధీ పుట్టినదేశం రఘురాముడు ఏలిన రాజ్యం

2. నారాయణ మంత్రం శ్రీ మన్నారాయణ భజనము

భవ బంధాలను పారద్రోలి

3.నీలకంథర దేవా

దీనబంధవా రారా నన్ను కావరా

4.జననీ జన్మభూశ్చ స్వర్గాదపీ గరీయసి

5.మా తెలుగు తల్లి కి మల్లెపూదండ

6.దేవ దేవ ధవాలాచల మందిర గంగాధర హర నమో నమో

7.రా మయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి

8. తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా

9.కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులౌతారు

10. రామా నీలా మేఘ శ్యామా కోదండ రామా

11.సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ శరణు శరణయా జానకి రామ

12.అదిగో అల్లదిగో శ్రీ హరి వాసము పది వేల

13.నా జన్మ భూమి ఎంత

అంద మైన

14. పుణ్య భూమి నా దేశం నమో నమామి. ధన్య భూమి నా దేశం

15.ఏ దేశ మేగినా ఎందు కాలిడినా

16. నమో వెంకటేశ నమో తిరుమలేశ మహ నంద మాయే ఓ

17.బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మం ఒక్కటే తంద నాన తన...

18.న ను బ్రోవ మని చెప్పవే సీతమ్మ తల్లి

19.పాల కడలి పై శే ష త ల్ప మున పవళించే ఓ దేవా

20.శేష శైల వాసా శ్రీ వెంకటేశ కరుణించు మా అయ్యా

Similar questions