India Languages, asked by mbbssatwikmbbssatwik, 10 months ago

ఈ ఆధారాలను బట్టి జవాబులు ఇవ్వండి. ప్రతీ జవాబు రెండు అక్షరాలు మాత్రమే. అన్ని జవాబులలో రెండో అక్షరం"లి" ఉండాలి.
1 క్రూర మ్రుగం
2 భార్య
3 హిందీలో మాత్ర
4 పెద్ద హోటళ్లలో ప్లేట్ మీల్స్
5 ఇండోనేషియా లో హిందూ
దేవాలయాల ద్వీపం
6 పెనుగొండలో జమీందారుల
ఇంటి పేరు.
7 కరుణా దయ లాంటిది
8 రామాయణం లో తార భర్త
9 ముష్టి కోసం భుజానికి
వేసుకున్న సంచి
10 తోట సంరక్షకుడు
11 శిల్పి/వడ్రంగి వద్ద ఉండే
ఓ పనిముట్టు
12 శ్రామికుని భత్యం
13 గ్రామ దేవతల కు అర్పణ
14 వేళాకోళం/అపహాస్యం
15 భాగ్యనగరం లో _ _ గూడ
ఓ ప్రముఖ బస్ స్టాప్
16 ప గో జిల్లా లో అత్తిలి
వద్ద ఓ గ్రామం.
17 పాలు కాచటం కోసం
కాల్చే పిడకలదొంతర
18 పర్వతశ్రేణుల లో యాత్రీ
కుల ను కూర్చోపెట్టి
మోసుకుంటూ తీసుకు
వెళ్ళే ప్రయాణసాధనం
19 తూ గో జిల్లా లోని ఓ
వైష్ణవ పుణ్యక్షేత్రం
20 కంటికి కనపడదు అది
మన జీవన ఆధారం
21 మొదటి
22 రెండవది.​

Answers

Answered by udaya1806
2

Answer:1 క్రూర మృగం = పులి

2 భార్య = ఆలి

3 హిందీలో మాత్ర =

4 పెద్ద హోటళ్లలో ప్లేట్ మీల్స్ = తాలి

5 ఇండోనేషియా లో హిందూ

దేవాలయాల ద్వీపం = బాలి

6 పెనుగొండలో జమీందారుల

ఇంటి పేరు. =

7 కరుణా దయ లాంటిది = జాలి

8 రామాయణం లో తార భర్త = వాలి

9 ముష్టి కోసం భుజానికి

వేసుకున్న సంచి = జొలి

10 తోట సంరక్షకుడు = మాలి

11 శిల్పి/వడ్రంగి వద్ద ఉండే

ఓ పనిముట్టు = ఉలి

12 శ్రామికుని భత్యం = కూలి

13 గ్రామ దేవతల కు అర్పణ = బలి

14 వేళాకోళం/అపహాస్యం = గేలి

15 భాగ్యనగరం లో _ _ గూడ

ఓ ప్రముఖ బస్ స్టాప్ = జుబ్లి

16 ప గో జిల్లా లో అత్తిలి

వద్ద ఓ గ్రామం. = పాలి

17 పాలు కాచటం కోసం

కాల్చే పిడకలదొంతర =

18 పర్వతశ్రేణుల లో యాత్రీ

కుల ను కూర్చోపెట్టి

మోసుకుంటూ తీసుకు

వెళ్ళే ప్రయాణసాధనం = డోలి

19 తూ గో జిల్లా లోని ఓ

వైష్ణవ పుణ్యక్షేత్రం = ర్యాలి

20 కంటికి కనపడదు అది

మన జీవన ఆధారం = గాలి

21 మొదటి = తొలి

22 రెండవది = మలి

Explanation:

Answered by poojan
22

రెండు అక్షరాల జవాబులు

1. క్రూర మృగం = పులి

2. భార్య = ఆలి

3. హిందీలో మాత్ర =  గోలి

4. పెద్ద హోటళ్లలో ప్లేట్ మీల్స్ = తాలి

5. ఇండోనేషియా లో హిందూ  దేవాలయాల ద్వీపం = బాలి

6. పెనుగొండలో జమీందారుల  ఇంటి పేరు =  పులి / పల్లి

7. కరుణా దయ లాంటిది = జాలి

8. రామాయణం లో తార భర్త = వాలి

9. ముష్టి కోసం భుజానికి  వేసుకున్న సంచి = జొలి

10. తోట సంరక్షకుడు = మాలి

11. శిల్పి/వడ్రంగి వద్ద ఉండే  ఓ పనిముట్టు = ఉలి

12. శ్రామికుని భత్యం = కూలి

13. గ్రామ దేవతల కు అర్పణ = బలి

14. వేళాకోళం/అపహాస్యం = గేలి

15. భాగ్యనగరం లో _ _ గూడ  ఓ ప్రముఖ బస్ స్టాప్ = జుబ్లి

16. ప గో జిల్లా లో అత్తిలి  వద్ద ఓ గ్రామం = పాలి

17. పాలు కాచటం కోసం  కాల్చే పిడకలదొంతర =

18. పర్వతశ్రేణుల లో యాత్రీకుల ను కూర్చోపెట్టి  మోసుకుంటూ తీసుకువెళ్ళే ప్రయాణసాధనం = డోలి

19. తూ గో జిల్లా లోని ఓ  వైష్ణవ పుణ్యక్షేత్రం = ర్యాలి

20. కంటికి కనపడదు అది  మన జీవన ఆధారం = గాలి

21. మొదటి = తొలి

22. రెండవది = మలి

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు

brainly.in/question/16302876

Similar questions