1. కింది పరిచిత గద్యాన్ని చదివి ఖాళీలను పూరించండి.
* రావణుడి బాణ శక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడు.
శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు
రావణుడిని ఎదురించడానికి పూనుకున్నాడు. వానరసేన మీద
శరవర్ష ధార కురిపిస్తున్నాడు రావణుడు. ఆంజనేయుడు
రావణుడి ధాటికి అడ్డుకట్ట వేశాడు. అరచేతితో
హనుమంతుడిని బలంగా చరిచాడు రావణుడు. మారుతి
చలించిపోయాడు. అరచేతితో రావణుడిని ఒక దెబ్బ వేశాడు.
దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకుని వానరా! భళా! నాకు
శత్రువువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నాను అని యుద్ధ
స్ఫూర్తిని చాటాడు రావణుడు.
i) రావణుడు ....... మీద శరవర్షధార కురిపిస్తున్నాడు.
ii)
రావణుడి దెబ్బకు చలించినవారు
iii) హనుమంతుడికి గల ఇతర పేర్లు (పై పేరా ఆధారంగా)
iv) దశగ్రీవుడు అంటే
V) పై పేరాలో 'సుగ్రీవుడు'! అనేది భాషాభాగం.
|మహితలు పట చూసుంతుము వివకలను వారిమీద
Answers
Answered by
0
Answer:
- Vanarasena meedha
- Maruthi
- Anjaneyudu,hanumanthudu,maruthi,vaanarudu
- Padhi thalalu kalavaadu- ravanudu
Similar questions