India Languages, asked by Anonymous, 10 months ago

1) దొంగపాలు కాదు దొడ్డ కీర్తిని దెచ్చు
పరమ సౌఖ్యమిచ్చు భద్రమిచ్చు
యాచకునకు నీయ నావంత తరుగదు
విద్యబోలు ధనము పృథివి గలదె.
2) దొరలు దోచలేరు, దొంగలెత్తుక పోరు
భ్రాతృజనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనంబు విద్యాధనమ్మురా
లలిత సుగుణజాల! తెలుగు బాల!
1) సర్వతీర్థాభి గమనంబు సర్వవేద
సమధిగమము సత్యంబుతో సరియుగావు
ఎరుగు మెల్ల ధర్మంబుల కెందు పెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు.
2) నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు, మరి బావులు నూరిటి కంటె నొక్కస
త్రతు వదిమేలు, తత్రతు శతంబున కంటె సుతుండు మేలు త
త్సుత శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్.

write bhavan for the given padyam

irrelevant answers will be reported​

Answers

Answered by christinalrivera81
0

Answer:

Explanation:

2) నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత

వ్రత యొక బావి మేలు, మరి బావులు నూరిటి కంటె నొక్కస

త్రతు వదిమేలు, తత్రతు శతంబున కంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్.

is the ans

write bhavan for the given padyam

irrelevant answers will be reported​

Similar questions