******************
కింది వాక్యాలుకు ఏ' పక్షి, జంతువుల తీరు" సరిపోతుందో రాయాలి .
*******************
1. పైకి మాత్రం ధైర్యంగా ఉండడం .......
2. దొంగ ఏడుపులు ఏడవటం .........
3. వంకర బుద్ధికి ప్రతీకగా ..
4. నిశితంగా పరిశీలించడం
5. ఒయ్యరి భామా నడక..
6. పిల్లలు ఎక్కువగా అల్లరి
చేస్తుంటే .....
7. ఒక చోట కుదురుగా ఉండరు...
8. పట్టిన పట్టు వదలకపోవటం
9. నమ్మించి మోసం చేయడం
10. విషపూరితం గా ప్రవర్తించటం
*******************
కళ్యాణి కాండ్రేగుల
Answers
Answered by
9
Explanation:
- కుక్క
- నక్క
- కుక్క
- ఆవు
- పిల్లి
- కాకి
- ఎలుక
- ఉడుము
- గుంటనక్క
- పాము
Similar questions