India Languages, asked by kandregula58, 10 months ago


ఎటూ నుండి చదివిన ఒకటే పదాలు వచ్చే లాగా జవాబులు రాయాలి .
*********************
1.రాము డెవ్వ రి గూడి రావణు మర్థించె?

2. పరవాసు దేవుని పట్న యేది?
3. రాజమన్నారుచే రంజిల్లు శరమేది?

4. వెలయ నాలుగు వంటి విత్త దేది?
5. సీతను జేకొన జెఱచిన వేది?
6.సభవారి నవ్వించు జాణ యెవరు?
7. అల రంభ తురుములో నలరు మాలిక యేది?

8. శ్రీకృష్ణు డేయింట జెలగుచుండె?


కళ్యాణి కాండ్రేగుల​

Answers

Answered by rangarohithroyal703
0

Explanation:

నాకు తెలిసినవి అయితే ఒక్కటి తెలుసు

అది. వికటకవి.

Similar questions