India Languages, asked by ramavijay, 10 months ago

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1) వాన పడుతుంటే మీకు ఏం చేయాలనిపిస్తుంటుంది?​

Answers

Answered by skoteswarrao
2

Answer:

1 వర్షంలో తడుస్తూ ఆడుకోవాలి అనిపిస్తుంది.

2 వేడి వేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది.

3 వర్షం వస్తున్నప్పుడు చెట్లు చాలా అందంగా కనిపిస్తాయి.

4 బండి మీద వర్షం లో తడుస్తూ ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది.

5 వర్షం లో ఏదైనా తింటూ సినిమా చూడాలి అనిపిస్తుంది.

Similar questions