History, asked by reddystudy2006, 11 months ago

ఆ క్రింది వాక్యాలలో గీతగీసిన పదాలకు నానార్థాలు రాయండి.
1. రెండు దిక్కుల న్యాయం చెప్పడానికి నీవేమాకు దికు
దికు=
2 ఒకరాలు దివినేలు నొకరోజు భువినేలు
జ. రాజు =
3 వైరిపక్షములోని పక్షి పక్షమునకు గాయమై పక్షము రోజులు తీరుగలేకపోయెను.
పము=​

Answers

Answered by ItzLazyGirlThan
6

Explanation:

దిక్కు----దిశ , శరణం

రాజు-----ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు, క్షత్రియుడు

పక్షము----పక్షి రేక్ఖలోని ఈక, రెండు వారములు

HOPE IT HELPS YOU AND PLZZZ MARK AS THE BRAINLIEST MY MATE

follow me

say thanks

Similar questions