తెలుగువాళ్ళకు 'కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను కనుక్కోవడానికి ప్రయత్నించండి.
1. మొదలు పెట్టె కారం --
2. గౌరవించే కారం ----,
3. ప్రేమ లో కారం ---
4. పలకరించేకారం ----,
5. పదవి తో వచ్చే కారం ---,
6. అది లేకుండా చేసే కారం------ ,
7. వేళాకోళం లో కారం ----
8. భయం తో చేసే కారం ---- ,
9. బహుమతి లో కారం ---
10. ఎదిరించే కారం ---
11. వద్దని తిప్పికొట్టే కారం-----,
12. లెక్కల్లో కారం --- ,
13. గుణింతం లో కారం --
14. గర్వం తో వచ్చే కారం ---- ,
15. సమస్యలకు కారం -----
16. ప్రయోగశాల లో కారం-------
17. సంధులలో కారం --- ',
18. సాయం లో కారం ---
19. స్రీలకు నచ్చే కారం--- ,
20. మేలు చేసే కారం ----,
21. కీడు చేసే కారం --
22. శివునికి నచ్చే కారం ---- ,
23. విష్ణువు లో కారం ----,
24. ఏనుగులు చేసేది ---
25. మదం తో చేసే కారం --- ,
26. పైత్యం తో వచ్చే కారం --...
27. రూపం తో వచ్చే కారం --..
28. ఇంటి చుట్టూ కట్టే కారం- .....
29. ఒప్పుకునే కారం ---
30. చీదరించుకునే కారం ---
31. పగ తీర్చుకునే కారం----
Answers
Answers :
1. మొదలు పెట్టె కారం -- శ్రీకారం
2. గౌరవించే కారం ----సంస్కారం,
3. ప్రేమ లో కారం --- మమకారం
4. పలకరించేకారం ----నమస్కారం,
5. పదవి తో వచ్చే కారం ---అధికారం,
6. అది లేకుండా చేసే కారం------ అనధికారం,
7. వేళాకోళం లో కారం ---- వెటకారం
8. భయం తో చేసే కారం ---- హాహాకారం,
9. బహుమతి లో కారం --- పురస్కారం,
10. ఎదిరించే కారం --- ధిక్కారం
11. వద్దని తిప్పికొట్టే కారం-----తిరస్కారం,
12. లెక్కల్లో కారం --- గుణకారం,
13. గుణింతం లో కారం -- నుడికారం
14. గర్వం తో వచ్చే కారం ---- అహంకారం,
15. సమస్యలకు కారం ----- పరిష్కారం,
16. ప్రయోగశాల లో కారం------- ఆవిష్కారం,
17. సంధులలో కారం --- 'ఆ'కారం,
18. సాయం లో కారం --- సహకారం
19. స్రీలకు నచ్చే కారం--- అలంకారం,
20. మేలు చేసే కారం ----ఉపకారం,
21. కీడు చేసే కారం -- అపకారం
22. శివునికి నచ్చే కారం ---- ఓం కారం,
23. విష్ణువు లో కారం ----శాంతాకారం,
24. ఏనుగులు చేసేది --- ఘీంకారం
25. మదం తో చేసే కారం --- హూంకారం,
26. పైత్యం తో వచ్చే కారం --వికారం,
27. రూపం తో వచ్చే కారం --ఆకారం
28. ఇంటి చుట్టూ కట్టే కారం -- ప్రాకారం,
29. ఒప్పుకునే కారం --- అంగీకారం,
30. చీదరించుకునే కారం ---చీత్కారం
31. పగ తీర్చుకునే కారం---- ప్రతీకారం,
'కారం' తో పదాలు వెతకడం :
1. మొదలు పెట్టె కారం :- శ్రీకారం
2. గౌరవించే కారం :- సంస్కారం
3. ప్రేమ లో కారం :- మమకారం
4. పలకరించేకారం :- నమస్కారం
5. పదవి తో వచ్చే కారం :- అధికారం
6. అది లేకుండా చేసే కారం :- అనధికారం
7. వేళాకోళం లో కారం :- వెటకారం
8. భయం తో చేసే కారం :- హాహాకారం
9. బహుమతి లో కారం :- పురస్కారం
10. ఎదిరించే కారం :- ధిక్కారం
11. వద్దని తిప్పికొట్టే కారం :- తిరస్కారం
12. లెక్కల్లో కారం :- గుణకారం
13. గుణింతం లో కారం :- నుడికారం
14. గర్వం తో వచ్చే కారం :- అహంకారం
15. సమస్యలకు కారం :- పరిష్కారం
16. ప్రయోగశాల లో కారం :- ఆవిష్కారం
17. సంధులలో కారం :- 'ఆ'కారం
18. సాయం లో కారం :- సహకారం
19. స్రీలకు నచ్చే కారం :- అలంకారం
20. మేలు చేసే కారం :- ఉపకారం
21. కీడు చేసే కారం :- అపకారం
22. శివునికి నచ్చే కారం :- 'ఓం' కారం
23. విష్ణువు లో కారం :- శాంతాకారం
24. ఏనుగులు చేసేది :- ఘీంకారం
25. మదం తో చేసే కారం :- హూంకారం
26. పైత్యం తో వచ్చే కారం :- వికారం
27. రూపం తో వచ్చే కారం :- ఆకారం
28. ఇంటి చుట్టూ కట్టే కారం :- ప్రాకారం
29. ఒప్పుకునే కారం :- అంగీకారం
30. చీదరించుకునే కారం :- చీత్కారం
31. పగ తీర్చుకునే కారం :- ప్రతీకారం
Learn more :
1. కింది పదాలకు సరళమైన తెలుగులోఅర్ధాలు చెప్పగలరు. 1. పిపీలికము...
brainly.in/question/16385980
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876
3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి
brainly.in/question/16289469
4. ఇచ్చిన పొడుపు కథలకు సమాధానాలు కనిపెట్టండి.
brainly.in/question/16211438