Music, asked by erbjs5945, 10 months ago

తెలుగు సినిమా పాటలలోని మొదటి చరణం మాత్రమే పూరించండి . 1. --------నీ హద్దురా అవకాశం వదలొద్దురా 2. --------అందం ఈపుత్తడిబొమ్మ 3. --------వాననీటిలో పడవప్రయాణం 4 .---------పాటకూ కోనాంతాపందిరి 5.--------మాయ బ్రతుకేమాయ 6.------‐-ఎంతమధురం. 7.----------ఈ ప్రేమమందిరం 8.------- ఈ జీవనతరంగాలలో. 9.----------- కోసేటి పడుచుపిల్లో 10. ----------- కొమ్మమీద గుళ్ళు రెండున్నాయి 11.----------- కొత్త కాపురం 12.------------- ఒక చదరంగం 13.-------------- స్నేహమేరా శాశ్వితం 14.-------------- పడుతూవుంటే చెలికాడే సరసనవుంటే 15.------------ ఈ వింత గాధ వినుమా 16.------------- నీవే నా ఆమణిపులకింతనివే 17.--------------- సంపంగినవ్వింది 18----------‐-- గుసగుస లాడెనని సైగచేసెనని . 19.---------వేలాయని ఇదివెన్నెల మాసమనీ 20.----------- ఈ కాకిజీవితంనాది

Answers

Answered by starenweani
0

Answer:i dont know what you are saying

Explanation:

Answered by raakumarssw
0

Explanation:

1. ఆకాశం

2. అందానికి

3. గాలివనలో

4. కోయిలమ్మ

5. జగమే

6. ప్రేమ

7. ఎవరికోసం

8. ఈ జీవన తరంగాలలో

9. పచ్చగడ్డి

10. గున్నమామిడి

11. కాపురం

12. సంసారం

13.స్నేహమేర జీవితం

14. చిట్టపట చినుకులు

15. రావోయి చందమామ

16. అనురాగ దేవత

17. సందేపోదుకడా

18. పూలు

19. ఇది మల్లెల

20. జగమంత కుటుంబం నాది

Similar questions