Chinese, asked by sobharaniegadili, 10 months ago

1. తిరుమలలో ఆనంద్ ని లయం లో శ్రీవారి చివర గడప పేరు ఏమిటి ?
2. తిరుమలలో శ్రీవారి గుడిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఏమంటారు ?
3. తిరుమలలో ప్రధానమంత్రి రాష్ట్రపతి మొదలగు ముఖ్యులు వచ్చేటప్పుడు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఇచ్చే దర్శనానికి ఏమంటారు ?
4. తిరుమలలో శ్రీవారికి ఇచ్చే మొట్టమొదటి హారతి ఏది ?
5. తిరుమలలో శ్రీవారికి ఇచ్చే చిట్టచివరి హారతి ఏది ?
6. తిరుమల లో శ్రీవారు ఈ పాట వినకపోతే పడుకోరు '; ఎవరు రాశారు ?
7. భారతదేశంలో మొట్టమొదటి స్వయంభు క్షేత్రం ?
8. శ్రీరంగంలో రంగనాథుడి సుప్రభాతం సేవలో మేలుకొలుపు పలికె జంతువు ఏది ?
9. అర్జునుడి జన్మ నక్షత్రం?
10. ద్రౌపది అసలు పేరు ఏమిటి ?
11. గోవు + ఇంద= గోవింద... ఈ కథ వెనుక ఉన్న మహర్షి ఎవరు ?
12. మొత్తం ఉపనిషత్తులు ఎన్ని?
13. ప్రధానమైన ఉపనిషత్తులు ఎన్ని ?
14. తిరుమలలో శ్రీవారి మూలవిరాట్ ఎత్తు ఎంత ?
15. తిరుమల శ్రీవారి ఖడ్గం నందకం .... దాని అసలు పేరు ?
16. శ్రీ లలితా సహస్రనామం ఉపదేశించినది ఎవరు ?
17. పూరీ లో శ్రీ జగన్నాథుని రథం పేరు ?
18. ఎలుకలు ఎంగిలి చేసిన పాలను ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఏది ?
19. శ్రీనివాసుడు పద్మావతి పెళ్లిలో వాడిన తిరగలి ఇప్పుడు ఎక్కడ ఉంది ?
20. పార్వతి దేవి ఒడిలో పడుకున్న శివుని విగ్రహం ఉన్న ఆలయం ఎక్కడ ఉంది ?​

Answers

Answered by josephjincy2200
0

Answer:

Similar questions