History, asked by swathielr, 9 months ago

చివరిలో *ణం* వచ్చే పదాలు కనిపెట్టండి *"నం" కాదు* ... ఉదాహరణకు లెకించుట ----*గణణం* ============ 1. నగ --------- 2. పెద్ద పెట్టె --------- 3.ఎరుపు ----------- 4. కొద్దిగా ----------- 5. తలుచుకోవటం ----- 6.దిక్కు --------- 7. ఒక మాసం ------- 8. తిరగటం -------- 9. వేచిచూడడం -------- 10. ఉప్పు --------- 11. వినటం -------- 12. అప్పు -------- 13. జీవం ---------- 14. చూడటం --------- 15. అద్దం --------- 16.వెలుగు ------- 17.వెంటనే ------- 18.కాలం -------- 19. పాదం ------- 20. చావు ------- 21.రాయి ----- 22. పెళ్లి కొడుకుకు ఇచ్చే కట్నం ---- 23. పూజ లో వాడే పంచపాత్ర ------- 24.చేతికి పెట్టుకునేది ----- 25. సహాయం --------

Answers

Answered by yvaanusha
3

Answer:

1. నగ ---------  ఆభరణం  

2. పెద్ద పెట్టె -------- భూషణం  

3.ఎరుపు -----------రక్త వర్ణం  

4. కొద్దిగా ----------- అసంపూర్ణం  

5. తలుచుకోవటం -----  

6.దిక్కు --------- శరణం  

7. ఒక మాసం ------- శ్రావణం  

8. తిరగటం -------- ప్రదక్షిణం  

9. వేచిచూడడం -------- నిరీక్షణం  

10. ఉప్పు --------- లవణం  

11. వినటం -------- శ్రవణం  

12. అప్పు -------- ఋణం  

13. జీవం ---------- ప్రాణం  

14. చూడటం ---------వీక్షణం  

15. అద్దం --------- దర్పణం  

16.వెలుగు ------- కిరణం  

17.వెంటనే ------- తక్షణం  

18.కాలం -------- క్షణం  

19. పాదం ------- చరణం  

20. చావు ------- మరణం  

21.రాయి -----  

22. పెళ్లి కొడుకుకు ఇచ్చే కట్నం ---- భరణం  

23. పూజ లో వాడే పంచపాత్ర -------  

24.చేతికి పెట్టుకునేది ----- కంకణం  

25. సహాయం --------

Explanation:

Answered by pemmarajum
3

Answer:

1. నగ ---------  ఆభరణం  

2. పెద్ద పెట్టె -------- భోషాణం  

3.ఎరుపు -----------అరుణం

4. కొద్దిగా ----------- అసంపూర్ణం  

5. తలుచుకోవటం -----  స్మరణం

6.దిక్కు --------- శరణం /దక్షిణం  

7. ఒక మాసం ------- శ్రావణం

8. తిరగటం -------- ప్రదక్షిణం  

9. వేచిచూడడం -------- నిరీక్షణం

10. ఉప్పు --------- లవణం

11. వినటం -------- శ్రవణం

12. అప్పు -------- ఋణం  

13. జీవం ---------- ప్రాణం

14. చూడటం ---------వీక్షణం

15. అద్దం --------- దర్పణం  

16.వెలుగు ------- కిరణం  

17.వెంటనే ------- తక్షణం  

18.కాలం -------- క్షణం/తరుణం

19. పాదం ------- చరణం

20. చావు ------- మరణం

21.రాయి -----  పాషాణo

22. పెళ్లి కొడుకుకు ఇచ్చే కట్నం ---- అరణం

23. పూజ లో వాడే పంచపాత్ర -------  అరివాణo

24.చేతికి పెట్టుకునేది ----- కంకణం  

25. సహాయం --------రక్షణo

Explanation:

Similar questions