చివరిలో *ణం* వచ్చే పదాలు కనిపెట్టండి *"నం" కాదు* ... ఉదాహరణకు లెక్కించుట ----*గణణం* ============ 1. నగ --------- 2. పెద్ద పెట్టె --------- 3.ఎరుపు ----------- 4. కొద్దిగా ----------- 5. తలుచుకోవటం ----- 6.దిక్కు --------- 7. ఒక మాసం ------- 8. తిరగటం -------- 9. వేచిచూడడం -------- 10. ఉప్పు --------- 11. వినటం -------- 12. అప్పు -------- 13. జీవం ---------- 14. చూడటం --------- 15. అద్దం --------- 16.వెలుగు ------- 17.వెంటనే ------- 18.కాలం -------- 19. పాదం ------- 20. చావు ------- 21.రాయి ----- 22. పెళ్లి కొడుకుకు ఇచ్చే కట్నం ---- 23. పూజ లో వాడే పంచపాత్ర ------- 24.చేతికి పెట్టుకునేది ----- 25. సహాయం --------
Answers
చివరిలో *ణం* వచ్చే పదాలు :
1. నగ : ఆభరణం
2. పెద్ద పెట్టె : భోషాణం
3.ఎరుపు : అరుణం
4. కొద్దిగా : అసంపూర్ణం
5. తలుచుకోవటం : స్మరణం
6.దిక్కు : శరణం ; దక్షిణం
7. ఒక మాసం : శ్రావణం
8. తిరగటం : ప్రదక్షిణం
9. వేచిచూడడం : నిరీక్షణం
10. ఉప్పు : లవణం
11. వినటం : శ్రవణం
12. అప్పు : ఋణం
13. జీవం : ప్రాణం
14. చూడటం : వీక్షణం
15. అద్దం : దర్పణం
16.వెలుగు : కిరణం
17.వెంటనే : తక్షణం
18.కాలం : తరుణం
19. పాదం : చరణం
20. చావు : మరణం
21.రాయి : పాషాణం
22. పెళ్లి కొడుకుకు ఇచ్చే కట్నం : అరణం
23. పూజ లో వాడే పంచపాత్ర : అరివాణం
24.చేతికి పెట్టుకునేది : కంకణం
25. సహాయం : రక్షణం
Learn more :
1. రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3) 2) .... ..... దు డు ( 4)
3) .... శ .... .... డు (5) 4) .... ..... ల్య. ( 3)
https://brainly.in/question/17212644
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు
brainly.in/question/16302876
3. "వికటకవి" లాగా. ఆధారాలనుబట్టి పదాలు : 1.కాబట్టి... 2.కంటివ్యాధి...
https://brainly.in/question/17782318