India Languages, asked by sirishapelluri, 11 months ago

*జవాబులన్నీ రెండు అక్షరాల లో రాయాలి మరియు రెండో అక్షరం రి లేక రీ తప్పకుండా ఉండాలి* 1. ఏనుగు. ...--------- 2. అలాగే. ....--------- 3. పెద్ద శిక్ష .... ---------- 4. హద్దు. .... --------- 5. నది. ...... ---------- 6. ధనం. ..... --------- 7. కొండ ... ----------- 8. శత్రువు .... ------------ 9. ఇంగ్లీషు లో మన్నింపు ... --------- 10. పువ్వు .... -------- 11.స్త్రీ. .... --------- 12. క్రైస్తవ మాత ..... ------ 13. అపహరణ .... -------- 14. ఢంకా .... ------ 15. ఇంగ్లీషు లో చీర .... ------ 16. పండితుడు ..... -------- 17. ఒక టిఫిన్ ..... --------- 18. దొంగతనం .... ------- 19. పార్వతి..... ------- 20. కొన్ని ప్రాంతాల్లో పిల్ల ... ------

Answers

Answered by PADMINI
0

రెండో అక్షరం రి లేక రీ తప్పకుండా ఉన్న పదాలు.

1. ఏనుగు. ... కరి

2. అలాగే. .... సరి

3. పెద్ద శిక్ష .... ఉరి

4. హద్దు. .... అరి

5. నది. ...... శక్కరి

6. ధనం. ..... సిరి

7. కొండ ... గిరి

8. శత్రువు .... వైరి

9. ఇంగ్లీషు లో మన్నింపు ... సారి

10. పువ్వు .... విరి

11.స్త్రీ. .... నారి

12. క్రైస్తవ మాత ..... మేరీ

13. అపహరణ .... చోరి

14. ఢంకా .... నగారి

15. ఇంగ్లీషు లో చీర .... శారి

16. పండితుడు ..... చదువరి

17. ఒక టిఫిన్ ..... పూరి

18. దొంగతనం .... చోరి

19. పార్వతి..... గౌరి

20. కొన్ని ప్రాంతాల్లో పిల్ల .. పోరి

Answered by poojan
0

రెండో అక్షరం రి లేక రీ తో రెండు అక్షరాల పదాలు . (నిఘంటువు)

1. ఏనుగు :- కరి

2. అలాగే :- సరి

3. పెద్ద శిక్ష :- ఉరి

4. హద్దు :- అరి, ఏపరి

5. నది :- శక్కరి

6. ధనం :- సిరి

7. కొండ :- గిరి

8. శత్రువు :- వైరి

9. ఇంగ్లీషు లో మన్నింపు :- సారి

10. పువ్వు :- విరి

11.స్త్రీ :- నారి

12. క్రైస్తవ మాత :- మేరీ

13. అపహరణ :- చోరి

14. ఢంకా :- నగారి

15. ఇంగ్లీషు లో చీర :- శారి

16. పండితుడు :- చదువరి, సూరి

17. ఒక టిఫిన్ :- పూరి

18. దొంగతనం :- చోరీ

19. పార్వతి :- గౌరి

20. కొన్ని ప్రాంతాల్లో పిల్ల :- పోరి (తెలంగాణ గారి), ఛోరి (రాజస్థాన్)

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.

brainly.in/question/16289469

4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు

brainly.in/question/16442994

Similar questions